కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో స్వదేశం వీడుతున్న అఫ్గాన్‌లు
కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే బూడిద రంగులో ఉన్న భారీ సైనిక విమానాలు కనిపించాయి. అమెరికా, ఇతర దేశాలకు చెందిన మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలు చాలా ఉన్నాయక్కడ.
ఎయిర్‌పోర్ట్ పైన ఆకాశంలో మిలటరీ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి.
ప్రతి విమానం దగ్గరా అఫ్గానిస్తాన్ ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ క్యూలు ఎక్కడ ముగుస్తున్నాయో తెలియడం లేదు, అంత పొడవుగా ఉన్నాయి.
వారు వేసుకున్న దుస్తులు, వారితో పాటు కేవలం ఒక సూట్‌కేసు మాత్రమే ఉండాలని వారికి ఆదేశాలున్నాయి.
వాళ్లంతా తమ దేశాన్నే కాదు, అక్కడ తాము అంతవరకు అనుభవించిన జీవితాన్ని కూడా వదిలి వెళ్తున్నారు.
ప్రస్తుతం అమెరికా సైన్యం అధీనంలో ఉన్న కాబుల్ విమానాశ్రయం లోపల 14 వేల మంది అఫ్గాన్‌లు ఉన్నారు. వారంతా తాలిబాన్ల చేతికి చిక్కిన తమ సొంత దేశం నుంచి బయటపడేందుకు విమానమెక్కడానికి వచ్చినవారే.
ఇవి కూడా చదవండి:
- భారత్‌కు 'కాబుల్ కసాయి' హిక్మత్యార్ ఇచ్చిన సలహా ఏంటి?
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)