‘డెడ్‌లైన్ దాటొద్దు..’ - అమెరికా సైన్యానికి తాలిబాన్ల హెచ్చరిక..

వీడియో క్యాప్షన్, ‘డెడ్‌లైన్ దాటొద్దు..’ - అమెరికా సైన్యానికి తాలిబాన్ల హెచ్చరిక..
ప్రచురణ

ఆగస్టు 31వ తేదీ తరువాత విదేశీ సేనలు అఫ్గానిస్తాన్‌లో ఉంటే మాత్రం తీవ్ర పర్యవసానాలు తప్పవని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ శహీన్ బీబీసీతో మాట్లాడుతూ అన్నారు. ఈ మాటలకు అర్థమేంటో.. ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఆయన వివరించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)