You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అష్రాఫ్ ఘనీ: 'నాకు బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు'
ప్రచురణ
తాలిబాన్లు కాబుల్ నగరాన్ని చుట్టుముట్టగానే దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాను భారీగా డబ్బు తీసుకుని వెళ్లిపోయానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని అన్నారు.
'భారీ విపత్తును తప్పించేందుకే అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయాను. అప్పటికప్పుడు సర్దుకుని వెళ్లాల్సి వచ్చింది. నాకు బూట్లు వేసుకునే సమయం కూడా భద్రతా బలగాలు ఇవ్వలేదు' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
- తాలిబాన్లు ఎవరు?
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు డెడ్‌లైన్ తరువాత కూడా ఉండవచ్చన్న బైడెన్
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల పునరాగమనం ప్రభావం అంతర్జాతీయ రాజకీయాలపై ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)