అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలన మొదలయ్యాక రాజధాని కాబుల్‌లో పరిస్థితి ఇదీ
ప్రచురణ
దేశ రాజధాని నగరం కాబుల్‌ను వశం చేసుకున్న తాలిబాన్ల పాలనలో తొలిరోజు ఎలా గడిచింది?
రాజధాని కాబూల్‌లోకి ఆగస్ట్ 15న తాలిబాన్లు ప్రవేశించడానికి ముందే అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు.
ఆగస్ట్ 16 ఉదయం నుంచి కాబూల్ వీధుల్లో ఎక్కడ చూసినా సాయుధ తాలిబాన్‌లే కనిపించారు.
ఇవి కూడా చదవండి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)