అనాథ పిల్లుల కోసం వింత ఆలోచన

ప్రచురణ

మనకు పిల్లి ఎదురొస్తే అరిష్టం అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు.

కానీ కరోనా కాలంలో అనాథలుగా మిగిలిన పిల్లుల కోసం లండన్ వాసులు చేసిన ఈ ప్రయత్నానికి మాత్రం అక్కడి ప్రజలు మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)