కోవిడ్ వల్ల గర్భిణులు మరణించిన కేసులు అక్కడే ఎందుకు ఎక్కువ?

ప్రచురణ

నెలలు నిండిన తరువాత పండంటి బిడ్డ పుడుతుందని ఎదురు చూసిన చాలా మందికి కోవిడ్ కాలంలో తీవ్రమైన నిరాశ ఎదురైంది

గర్భం ధరించిన మహిళలు ఎందరో కోవిడ్ వల్ల చనిపోయారు. కొందరు ప్రసవానికి ముందే చనిపోతే, మరికొందరు పిల్లలకు జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, వైద్య సదుపాయాలు సరిగ్గా అందకపోవడం బ్రెజిల్లోని చాలా కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)