చైనాలో కోతి నుంచి కొత్త వైరస్ కేసు, ఒకరి మృతి

వీడియో క్యాప్షన్, చైనాలో కోతి నుంచి కొత్త వైరస్ కేసు, ఒకరి మృతి
ప్రచురణ

చైనాలో పుట్టిన ఈ మంకీ బీ వైరస్‌కి యాంటీ వైరస్ మందులు తప్ప టీకాలు లేవు.

చైనాలో మరో ప్రమాదకర వైరస్ కేసు‌ వెలుగుచూసింది.

మంకీ బీ అనే ఈ వైరస్ కారణంగా రాజధాని బీజింగ్‌లో ఒక పశువైద్యుడు మరణించారని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

కోతుల నుంచి వ్యాపించే ఈ వైరస్ లోడ్ ఎక్కువైతే ప్రాణాంతకమని వైద్యులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)