వరద దాటికి ఊరు మొత్తం కొట్టుకుపోయింది
ప్రచురణ
ఆ గ్రామం ధ్వంసమైపోయింది. మిగిలిన ఇళ్లూ కూలిపోయేలా ఉన్నాయి
వరదలకు అతలాకుతమైన జర్మనీలో షుల్డ్ పరిధిలో ఒక గ్రామం మొత్తం ధ్వంసమైపోయింది.
మిగిలిన కొన్ని ఇళ్లు కూడా కూలిపోయేలా ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకూ 150 మంది మరణించారు. మరింత మంది గల్లంతయ్యారు.
ఇవి కూడా చదవండి:
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది
- ‘రేప్ చేస్తాడనుకోలేదు, నా భర్త నా దేవుడు అనుకున్నా’
- సెక్స్‌లో మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)