ఆ సరస్సులోకి విమానాల ద్వారా చేపలు విడిచి పెట్టారెందుకు?

వీడియో క్యాప్షన్, ఆ సరస్సులోకి విమానాల ద్వారా చేపలు విడిచి పెట్టారెందుకు?
ప్రచురణ

అమెరికాలోని ఉటా రాష్ట్రవ్యాప్తంగా సరస్సుల్లో వన్యప్రాణి సంరక్షణ విభాగం విమానాల ద్వారా చేప పిల్లలను సరస్సుల్లోకి వదిలింది.

ఆ సరస్సుల దగ్గరకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఇలా విమానాల నుంచి చేపల్ని జారవిడిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)