అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్లు.. పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింస

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్లు.. పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింస
ప్రచురణ

అఫ్గానిస్తాన్‌పై తాలిబాన్లు పట్టు బిగిస్తున్నారు.

దేశ రాజధాని కాబుల్‌ను సమీపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది.

దాంతో భారత్ సహా పలు దేశాలు అక్కడి నుంచి తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)