హింస మధ్యే వెనక్కి వెళ్లిపోతున్న విదేశీ బలగాలు, అఫ్గాన్‌ భవిష్యత్తు ఏంటి?

వీడియో క్యాప్షన్, హింస మధ్యే వెనక్కి వెళ్లిపోతున్న విదేశీ బలగాలు, అఫ్గాన్‌ భవిష్యత్తు ఏంటి?
ప్రచురణ

సరిగ్గా 20 ఏళ్ల క్రితం విదేశీ బలగాలు అఫ్గానిస్తాన్‌లో భీకర దాడులు ప్రారంభించాయి.

ఆ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగింది. భీకరమైన పోరాటాలు జరిగాయి. వేలమంది చనిపోయారు. ఇప్పుడు హింస మధ్యే విదేశీ దళాలు ఆఫ్గానిస్తాన్‌ను వదిలి వెళుతున్నాయి. అఫ్గానిస్తాన్‌ భవిష్యత్తు ఏంటి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)