ఈమె ముఖానికి 22 సర్జరీలు చేయాల్సి వచ్చింది

ప్రచురణ

25 ఏళ్ల షకీలా జరీన్ ముఖంపై ఆమె భర్త తుపాకీతో కాల్చారు.

22 ఆపరేషన్లు చేసి ఆమెను వైద్యులు కాపాడారు. ఆమె గాథ ఇది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)