You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూరో 2020: ఇంగ్లండ్ - ఇటలీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం
ప్రచురణ
యూరో 2020 పుట్‌బాల్ కప్ ఫైనల్ పోరుకు లండన్‌లోని వెంబ్లీ స్టేడియం ముస్తాబైంది. ఇంగ్లండ్, ఇటలీ మధ్య జరిగే ఈ తుది సమరంలో కప్ ఏ జట్టు దక్కించుకొంటుందనే ఉత్కంఠకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత తెర పడనుంది.
55 ఏళ్ల తర్వాత యూరో కప్ టోర్నీ ఫైనల్ చేరిన ఇంగ్లండ్... సొంత గడ్డపై టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇటలీ రెండోసారి యూరో కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి:
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర నేడే
- కోవిడ్ మృతులు: భారత్ అధికారిక లెక్కలేంటి? అసలు వాస్తవాలేంటి?
- వఖాన్ కారిడార్: అఫ్గానిస్తాన్‌లోని ఈ అందమైన సీమలో చైనా ఎందుకు రహదారి నిర్మిస్తోంది?
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- వీపీ సింగ్ కేబినెట్లోని పర్వతనేని ఉపేంద్ర దూరదర్శన్ను ఆయనపై ఆయుధంగా వాడుకున్నారా
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- హర్లీన్ దేవల్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఇండియా మహిళా క్రికెటర్ క్యాచ్ మీరు చూశారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)