గొర్రెల మంద కదలికలు ఆకాశం నుంచి ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి

వీడియో క్యాప్షన్, గొర్రెల మంద కదలికలు ఆకాశం నుంచి ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి
ప్రచురణ

ఓ కెమేరామ్యాన్ గొర్రెల కదలికలను ఆకాశంలోంచి చూస్తే అద్భుతంగా ఉంటుందని ఊహించాడు. ఇంకేముందు, గొర్రెలు బాగా ఉండే ప్రాంతాలను వెదికాడు.

డ్రోన్ కెమేరాతో ఈ వింతను బంధించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)