వీటి సంతతిని అదుపు చేయడానికి చర్యలు తీసుకోలేదు. దీంతో అవి ఒక్కసారిగా ఇలా..

ప్రచురణ

చిలీలోని టోమ్ నగర ప్రజలకు ఇప్పుడో కొత్త చిక్కు వచ్చి పడింది.

సముద్రం నుంచి తీరానికి భారీగా వచ్చిన సీ లయన్స్ ఇప్పుడు నగరంలోకి ప్రవేశించి గందరగోళం చేస్తున్నాయి.

స్థానికులు ఈ పరిణామంతో ఇబ్బంది పడుతుంటే, పర్యటకులు మాత్రం ఆ సీలయన్స్ ను చూసేందుకు బారులు తీరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)