కోవిడ్ చికిత్స: మరణం ముప్పును 5 రెట్లు తగ్గించే కొత్త థెరపీ

వీడియో క్యాప్షన్, కోవిడ్ చికిత్స: మరణం ముప్పును 5 రెట్లు తగ్గించే కొత్త థెరపీ
ప్రచురణ

కోవిడ్ నుంచి రోగుల ప్రాణాలను కాపాడే కొత్త థెరపీని కనిపెట్టారు.

ఈ థెరపీలో శరీరంలోని వైరస్‌ను నాశనం చేయడానికి యాంటీబాడీలను నేరుగా నరాల్లోకి ఎక్కిస్తారు.

కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరికి ఈ థెరపీ పని చేస్తోందని రికవరీ ట్రయల్స్ ఫలితాల్లో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)