బాబోయ్ ఎంత పెద్ద సాలెగూడో.. మీరు ఎప్పుడైనా చూశారా?
ప్రచురణ
పైనున్న వీడియో చూశారా.. అవేవో వలలు అనుకుంటున్నారా? అవి వలలు కాదు. అవన్నీ సాలెగూళ్లు.
అవును. అవన్నీ సాలీళ్లు తయారు చేసుకున్న గూళ్లే. రోడ్డు పక్కనున్న చెట్లు, పచ్చిక బయళ్లు, రాళ్లు రప్పలు ఇలా అన్నింటిని కలుపుతూ భారీ గూళ్లను తయారు చేసుకున్నాయి.
ఒక ప్రాంతంలో అయితే సాలీడు గూడు ఒక కిలోమీటరుకు పైగా రోడ్డును కప్పేసింది.
ఆస్ట్రేలియాలో ఇటీవల వరదలు వచ్చిన ప్రాంతాల్లో సాలీళ్లు ఇలా గూళ్లు అల్లుకున్నాయి.
ఎందుకో పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)