You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీ ఎవరు... ఆయన భావజాలం ఏంటి?
ప్రచురణ
ఇరాన్ అధ్యక్షుడిగా అత్యున్నత న్యాయమూర్తి, షియా మతపెద్ద, సంప్రదాయ అతి వాద నాయకుడు ఇబ్రహీం రైసీ ఎన్నికయ్యారు. 13వ అధ్యక్షుడు కాబోతున్న ఆయన వయసు 60 ఏళ్లు.
అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. రైసీ నేపథ్యం ఏమిటి? ఆయన విజయం ఇరాన్‌పై, అంతర్జాతీయ వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది?