కోవిడ్ సెకండ్ వేవ్‌తో తల్లడిల్లుతున్న నేపాల్

వీడియో క్యాప్షన్, కోవిడ్ సెకండ్ వేవ్‌తో తల్లడిల్లుతున్న నేపాల్
ప్రచురణ

భారత్ పొరుగుదేశం నేపాల్ కరోనావైరస్ వ్యాప్తితో ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకుంది. టీకాలు అందించాలంటూ చిరకాల మిత్రదేశమైన బ్రిటన్‌ను అభ్యర్థిస్తోంది.

కోవిడ్ సెకండ్ వేవ్ ఈ దేశ ఆరోగ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)