పాకిస్తాన్: యూట్యూబ్ చానల్‌తో లక్షలు సంపాదిస్తున్న పల్లెటూరి అమ్మాయి

ప్రచురణ

యూట్యూబ్ చానల్‌ నడుపుతూ నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తున్నానని చెబుుతున్నారు ఈ పల్లెటూరి అమ్మాయి.

‘‘నేను యూట్యూబ్ చానల్ ప్రారంభించినప్పుడు మొదట్లో పెద్దగా ఆదాయం ఉండేది కాదు. మెల్లగా పెరిగింది. ఇప్పుడు నెలకి 40, 50 వేల రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడా డబ్బులతో ఇల్లు కట్టిస్తున్నాను’’- అని ఆమె చెప్పారు.