స్కూల్లో రేప్ జోక్ వేసిన ఉపాధ్యాయుడు.. సోషల్ మీడియాలో విద్యార్థిని నిరసన

ప్రచురణ

స్కూల్లో రేప్ జోక్ వేసిన ఉపాధ్యాయుడు.. సోషల్ మీడియాలో నిరసించిన విద్యార్థిని.

నువ్వు అమ్మాయివి కాబట్టి అంత సీరియస్‌గా తీసుకున్నావు అనడంతో ఆ విద్యార్థి ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసింది.

దీంతో అతనిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)