అందమైన పొగమంచు కింద దాగి ఉన్న దీవిని చూశారా..

వీడియో క్యాప్షన్, అందమైన పొగమంచు కింద దాగి ఉన్న దీవిని చూశారా..
ప్రచురణ

ఈ అందమైన పొగమంచు కింద ఓ దీవి దాగి ఉంది. భవనాలు, ఓ లైట్‌ హౌస్‌ సహా దాదాపు దీవి అంతా పొగమంచు వల్ల కనిపించడం లేదు.

తేమతో కూడిన వేడి గాలి చల్లని ప్రాంతం మీదుగా వెళ్లినప్పుడు ఈ అద్భుత దృశ్యం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)