You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధం
నల్లజాతి అమెరికన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధం అది. సరిగ్గా వందేళ్ల కింద, 1921లో అమెరికాలోని టల్సా నగరంలో 300 మంది నల్లజాతి ప్రజలను ఊచకోత కోశారు. ఒక తెల్లజాతి టీనేజర్పైన ఓ నల్లజాతీయుడు దాడి చేశాడన్న ఘటనతో రగిలిపోయిన తెల్లజాతి మూక... నగరంలోని గ్రీన్వుడ్ ప్రాంతంలో ఘోర బీభత్సకాండకు పాల్పడింది.
కాల్పులు, దహనకాండ, దోపిడీలు సాగించింది. అయినా ఆ నేరానికి ఎవరినీ ప్రాసిక్యూట్ చేయలేదు. ఇరవై యేళ్ల కిందటి వరకూ స్థానిక స్కూలు పుస్తకాల్లో కూడా దీని ప్రస్తావన ఉండేది కాదు.
ఆ ఘటనలో సర్వం కోల్పోయి ఇప్పటికీ బతికి ఉన్న అతి కొద్ది మంది.. నేటికీ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి గ్యారీ ఓడొనొహ్యూ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- జూహీచావ్లా 5జీపై ఎందుకు కోర్టుకెళ్లారు.. ఈ టెక్నాలజీపై అంత ఆందోళన ఎందుకు
- ‘‘వైట్ ఫంగస్’’: ఔషధాలకు లొంగని ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి
- ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)