చిలగడదుంపలతో బ్రెడ్ తయారు చేయొచ్చని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలని తెలుసా?

ప్రచురణ

చిలగడదుంపలతో బ్రెడ్ తయారు చేయొచ్చని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలని తెలుసా? పోషకాహార లోపానికి పరిష్కారంగా ఒక యువకుడు ఇలా వినూత్నంగా బ్రెడ్ తయారు చేయడం ప్రారంభించారు. ఎలా చేస్తున్నారో చూడండి..