గోడ విరిగి మీద పడుతున్నా కూల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోయాడు

ప్రచురణ

గోడ విరిగి మీద పడుతున్నా కూల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

రోడ్డుపై ఆ కుర్రాడు నడిచి వెళ్తుండగా, హఠాత్తుగా పక్కనే ఉన్న పెద్ద గోడ విరిగి పడింది.

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ యువకుడు మాత్రం అదేమీ పట్టనట్టుగా కూల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)