బెలారస్: జర్నలిస్టును అరెస్టు చేసేందుకు విమానం హైజాక్, అసలేం జరిగింది?

వీడియో క్యాప్షన్, బెలారస్: జర్నలిస్టును అరెస్టు చేసేందుకు విమానం హైజాక్, అసలేం జరిగింది?
ప్రచురణ

ఒక ప్రయాణికుడిని అరెస్టు చేసేందుకు బెలారస్ అధికారులు ఓ విమానాన్ని దారిమళ్లించడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ హైజాకింగ్ జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగింది?