మెట్రో రైలు వంతెన కింద ప్రసవించిన మహిళ

వీడియో క్యాప్షన్, మెట్రో రైలు వంతెన కింద ప్రసవించిన మహిళ
ప్రచురణ

యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని మెట్రో స్టేషన్ అండర్ పాస్‌లో బిగ్గరగా మహిళ అరుపులు వినిపించాయి. పోలీసులు వెంటనే వెళ్లి, చూస్తే అక్కడ ఒక మహిళ ప్రసవ వేదనలు పడుతూ కనిపించారు.