You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజా స్ట్రిప్: బీబీసీ లైవ్‌లో న్యూస్ ఇస్తున్న సమయంలో.. ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ప్రచురణ
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గాజా స్ట్రిప్ నుంచి బీబీసీ అరబిక్ బృందం లైవ్‌లో న్యూస్ అందిస్తున్న సమయంలో, సమీపంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.