ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: పెరుగుతున్న హింస మరో యుద్ధానికి దారి తీస్తుందా?

ప్రచురణ

ఇజ్రాయెల్, హమస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో గాజా స్ట్రిప్‌లోని 13 అంతస్తుల భవనం చూస్తుండగానే కుప్పకూలింది.

దీంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంపై 130 క్షిపణులు ప్రయోగించామని పాలస్తీనా మిలిటెంట్లు చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అత్యంత జెరూసలెంలో అత్యంత తీవ్రమైన హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)