హైదరాబాద్‌లో పసిబిడ్డలకు అండగా నిలిచిన తల్లిపాల బ్యాంకు

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో పసిబిడ్డలకు అండగా నిలిచిన తల్లిపాల బ్యాంకు
ప్రచురణ

తల్లుల నుంచి పాలను సేకరించి పసిబిడ్డలకు ఉచితంగా అందిస్తోంది హైదరాబాద్‌లోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్.

అరుదైన సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఎలా పని చేస్తుంది? ఈ ఆలోచనకు మూలం ఎక్కడ?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)