గర్భిణి మమ్మీ

ప్రచురణ

ఈజిప్ట్‌కి చెందిన తొలి గర్భిణి మమ్మీ. ఈ విషయం పోలాండ్‌లో గుర్తించారు. ఎక్స్‌రేలో మమ్మీ గర్భిణి అని తేలింది.

తొలుత ఈ మమ్మీని పురుషుడిగా భావించినా ఎక్స్‌రే తరువాత మహిళ అని తేలింది.

అప్పటి సమాజంలో ప్రాముఖ్యం ఉన్న మహిళగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)