సింగపూర్ నుంచి భారత్‌కు ఆక్సిజన్

ప్రచురణ

తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న భారత్ సింగపూర్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది.

దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)