‘నా అనుమతి లేకుండానే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు’

వీడియో క్యాప్షన్, ‘నా అనుమతి లేకుండానే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు’
ప్రచురణ

‘‘నా సమ్మతి లేకుండానే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు.

హెచ్ఐవీ ఉందని.. ఇప్పటికే మూడు సిజేరియన్లు జరిగాయని.. నా మంచికోసమేనంటూ డాక్టర్లు ఇలా చేశారు.

ఇక్కడ చాలామందికి ఎదురయ్యే అనుభవమే ఇది’’ అంటున్నారీ ఆఫ్రికా మహిళ..

ఇంకా ఆమె ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)