ఒకచోట లాక్డౌన్.. మరోచోట 'జాతర'.. కరోనా కంట్రోల్ అయ్యేనా?
వారాంతపు లాక్‌డౌన్‌తో ముంబయిలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం వారాంతాల్లో లాక్డౌన్ విధించింది.మహారాష్ట్రలో రోజూ 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబయి నగరంలోనే శనివారం 9,327 కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తమిళనాడులోని చెన్నైలో ప్రజలు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇది చెన్నైలోని కాసిమేడు చేపల మార్కెట్. ఇక్కడ ఎవరూ భౌతిక దూరం పాటించడంలేదు. చాలామంది మాస్కులు ధరించలేదు.
ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువ: ఎట్టకేలకు మొదలైన రాకపోకలు.. ఇప్పటి వరకు ఎప్పుడేం జరిగిందంటే
- వైయస్ షర్మిల: 'రెండంచుల కత్తి' పార్టీ లక్ష్యం ఏమిటి? - అభిప్రాయం
- వకీల్ సాబ్ సినిమా రివ్యూ: 'పారిపోకు, దాక్కోకు.. ఎదుర్కో ప్రపంచాన్ని'
- రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ మన్దీప్ పునియా అరెస్ట్
- రాళ్లను డీకొన్న భారీ ఓడ, అందులో 400 మందికి పైగా ప్రయాణికులు
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- విశాఖ: తొట్లకొండకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఫిల్మ్ క్లబ్‌కు భూమి ఇవ్వడంపై ఆందోళనలు ఎందుకు..
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ ప్రచారం.. అసలు నిజమేంటి?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)