పాక్ జలసంధిని ఈదిన తెలంగాణ మహిళ.. 47 ఏళ్ల వయసులో రికార్డులు ఎలా బద్దలుకొట్టారు

ప్రచురణ

భారత్, శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధిలో 30 కి.మీ. దూరాన్ని దాదాపు 14 గంటల్లో ఈదుకుంటూ దాటి రికార్డు సృష్టించారు 47ఏళ్ల గోలి శ్యామల.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఆమె స్విమ్మింగ్‌లోకి ఎలా అడుగుపెట్టారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)