సూయజ్‌ కాలువ: భారీ ఎవర్‌ గివెన్‌ నౌకను ఇలా దారికి తెచ్చారు

ప్రచురణ

సూయజ్ కాలువలో అడ్డం తిరిగిన ఎవర్ గివెన్ నౌక దాదాపు వారం రోజుల తర్వాత ఎట్టకేలకు దారికొచ్చిందని ఈజిప్టు అధికారులు వెల్లడించారు.

400 మీటర్ల పొడవున్న ఈ భారీ ఓడను ఎంతో ప్రయాసతో కాలువకు సమాంతరంగా తీసుకురాగలిగారు. కాలువకు సమాంతరంగా నౌక ఉన్నట్టు చూపుతున్న వీడియోను ఈజిప్టుకు చెందిన టీవీ ఛానల్ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)