తేనెటీగలు అంటే ఆమెకు ఏమాత్రం భయం లేదు...

ప్రచురణ

తేనెటీగలను చూస్తేనే చాలామంది భయపడి పారిపోతారు. కానీ, ఈమె ఖాళీ చేతులతో తేనె తుట్టెలను పట్టుకుంటున్నారు.

గ్లవ్స్ లేకుండానే తేనెతుట్టెలను తెరిచి తేనె తీస్తారు. తేనెటీగలు ఆమెను ఏమీ చేయవు, ఎందుకని?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)