అగ్నిపర్వతంలో భగభగ మండుతున్న లావాను వీడియో తీసిన డ్రోన్

ప్రచురణ

ఐస్‌లాండ్‌లో బద్దలైన ఫగ్రాదాల్స్ ఫియాక్ అగ్నిపర్వతం సమీపంలోకి డ్రోన్ తీసుకెళ్లారు ఓ ఆపరేటర్.

లావా ఉద్ధృతంగా పైకి ఎగజిమ్మడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

లావా వేడికి పర్వతంపై సుమారు 700 మీటర్ల మేర పగుళ్లు ఏర్పడ్డాయి.

ఫగ్రాదాల్స్ ఫియాక్ నుంచి వెలువడుతున్న లావా పర్వతం నుంచి కిందికి చాలా దూరం ప్రవహిస్తోంది.

ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 800 ఏళ్ల కిందట బద్దలైంది. మళ్లీ ఇప్పుడు బద్దలైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)