కృత్రిమంగా అవయవాలను ఎలా తయారుచేస్తున్నారు

వీడియో క్యాప్షన్, కృత్రిమంగా అవయవాలను ఎలా తయారుచేస్తున్నారు
ప్రచురణ

మన శరీరంలోని కణాలను రీప్రోగామింగ్ చేసి అప్‌డేట్ చేస్తే ఎలా ఉంటుంది?

దాని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? కృత్రిమంగా అవయవాలను ఎలా తయారుచేస్తున్నారు? ఈ వీడియలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)