35 కేజీల ఉన్నితో ఇబ్బందులు పడిన గొర్రె

ప్రచురణ

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓ గొర్రె ఒంటిపై ఉన్ని విపరీతంగా పెరిగిపోయింది.

సుమారు 35 కేజీల మేర ఉన్ని పేరుకుపోవడంతో అది బాగా ఇబ్బందిపడింది.. చివరికి ఏమైందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)