మరణించిన వారితో ‘మాట్లాడటానికి’ స్మశానంలో టెలిఫోన్...

ప్రచురణ

జపాన్‌లో పదేళ్ల క్రితం వచ్చిన సునామీ విధ్వంసం సృష్టించింది.

ఆనాడు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే, చనిపోయిన వారితో మాట్లాడేందుకు శ్మశానంలో ఈ ఫోన్‌ను ఏర్పాటుచేశారు.

దీని విశేషాలేంటో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)