‘‘నా కళ్ల ముందే అతని తల పేలిపోయింది’’

ప్రచురణ

మియన్మార్‌లో సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన నిరసనకారులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు.

ఆ సాయుధ పోలీసుల ముందు ఒక నన్ మోకరిల్లారు.. ‘కావాలంటే నన్ను కాల్చండి’’ అంటూ.

అసలు సాయుధ పోలీసుల ముందు ఆ నన్ ఎందుకలా మోకరిల్లారు?

ఈ వీడియో ఎందుకు అంతలా వైరల్ అయ్యింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)