లావెత్ యంగ్ ‘ది టెర్మినేటర్’: యాసిడ్ దాడి నుంచి కోలుకుని.. బాక్సింగ్ ఛాంపియన్‌గా...

ప్రచురణ

‘‘ఐదేళ్ల వయసులో నాపై యాసిడ్ దాడి జరిగింది. చాలా వివక్షను ఎదుర్కొన్నాను.

డిప్రెషన్‌లోకి వెళ్లాను. నా వయసు పిల్లలంతా నాతో జట్టుకట్టడానికి వెనుకాడేవారు.

కానీ, ఇప్పుడు నేనొక ఫైటర్‌ను. 25 సార్లు కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాను.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)