అందమైన మంచు బీచ్‌లో.. అద్భుతమైన బాలే డాన్స్... హంసల ఆవాసాన్ని కాపాడాలని...

వీడియో క్యాప్షన్, అందమైన మంచు బీచ్‌లో.. అద్భుతమైన బాలే డాన్స్... హంసల ఆవాసాన్ని కాపాడాలని...
ప్రచురణ

ఈ గడ్డకట్టిన ప్రాంతం రష్యాకు దగ్గరలోని గల్ఫ్ ఆఫ్ ఫిన్‌ల్యాండ్ ప్రదేశం.

పర్యావరణాన్ని దెబ్బతీసే ఓ షిప్పింగ్ టెర్మినల్‌ను నిర్మించకుండా అడ్డుకునేందుకు ఇల్మిరా.. ఇలా మంచుపై బ్యాలె డ్యాన్స్ చేస్తున్నారు.

హంసలతోపాటు ఎన్నో వన్యప్రాణులకు ఈ ప్రాంతం నిలయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)