ప్రపంచంలోనే తొలిసారిగా భారత సంతతి సంగీతకారుడు తయారుచేసిన ఎలక్ట్రానిక్ తబలా ఇది

ప్రచురణ

హిందూస్థానీ సంగీతంలో తబలాకు ప్రత్యేక స్థానం ఉంది.

భారత సంతతికి చెందిన బ్రిటిష్ సంగీతకారుడు కుల్జీత్ భాంగ్రా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రానిక్ తబలా తయారు చేశారు.

ఇది సాధారణ తబలాలకు ఏమాత్రం తీసిపోదని ఆయన చెబుతున్నారు.

ఆయనేమంటున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)