అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లోని పట్టణానికి హిందూ కుటుంబం పేరు

వీడియో క్యాప్షన్, అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లోని పట్టణానికి హిందూ కుటుంబం పేరు
ప్రచురణ

ఆఫ్గానిస్తాన్, పాక్ సరిహద్దుల్లో ఉన్నచమన్ అనే పట్టణానికి ఓ హిందూ కుటుంబం మీదుగానే పేరు పెట్టారని చెప్తుంటారు.

ఏళ్ల తరబడి యుద్ధం జరుగుతున్నా, 1948 నుంచి అక్కడ స్థిరపడ్డ ఆ హిందూ కుటుంబం నేటికీ ఎలా జీవనం సాగిస్తోందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)