డ్యాన్సర్‌కే స్టెప్పులు నేర్పుతున్న రోబో

ప్రచురణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భవిష్యత్తు ఎంత అందంగా మారబోతోందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

బ్యాలె డ్యాన్సర్ తనతో పాటు డ్యాన్స్ చేయడానికి తయారు చేసిన రోబో... ఇప్పుడు ఆమెకే కొత్త స్టెప్పులు నేర్పుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)