ఆస్ట్రేలియా- ఫేస్‌బుక్ మధ్య వివాదం ఏంటి? ఫేస్‌బుక్‌ వార్తలను ఎందుకు బ్లాక్ చేసింది?

వీడియో క్యాప్షన్, ఆస్ట్రేలియా- ఫేస్‌బుక్ మధ్య వివాదం ఏంటి? ఫేస్‌బుక్‌ వార్తలను ఎందుకు బ్లాక్ చేసింది?
ప్రచురణ

ఆస్ట్రేలియాలో వార్తలను బ్లాక్ చేసినందుకు ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది. అసలు, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి - ఫేస్‌బుక్‌కు మధ్య వివాదం ఏంటి.. ఫేస్‌బుక్‌ న్యూస్ కంటెంట్‌ను ఎందుకు బ్లాక్ చేసింది.. బీబీసీ ప్రతినిధి రాజన్ అందిస్తున్న కథనం.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)