దేశాలు దాటి వెళ్లి ఐసిస్‌లో చేరిన వీళ్లు తెలుసుకున్న వాస్తవాలేంటి?

వీడియో క్యాప్షన్, దేశాలు దాటి వెళ్లి ఐసిస్‌లో చేరిన వీళ్లు తెలుసుకున్న వాస్తవాలేంటి?
ప్రచురణ

2013లో వేల్స్ రాజధాని కార్డిఫ్‌ నుంచి సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరారు కొందరు టీనేజర్లు. వాళ్లు ఐసిస్‌లో చేరడానికి కారణాలేంటో తెలుసుకోవాలని బీబీసీ ప్రతినిధి ఒలీవియా వారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంతకీ దేశాలు దాటి వెళ్లి ఐసిస్‌లో చేరిన వాళ్లంతా అక్కడ తెలుసుకున్న వాస్తవాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)