జూ సిబ్బంది కాళ్లు పట్టుకుని వదలని బుజ్జి పాండా

ప్రచురణ

ఆరు నెలల వయసున్న ఈ పాండా పేరు ఫు బావో.

ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.

జూలో పనిచేసే సిబ్బంది ఒకరు దాని బరువు చెక్ చేయడానికి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుండగా అది ఆయన్ను అక్కడి నుంచి వెళ్లొద్దంటూ కాలు పట్టుకుంది.

అది ఆయన కాళ్లకు చుట్టుకుని కదలనివ్వలేదు.

డిసెంబరులో యూట్యూబ్‌లో పోస్టయిన ఈ వీడియోను ఇప్పటికి 40 లక్షల మందికిపైగా చూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)